ఆంద్ర ఒబామ: మెగాస్టార్ చిరంజీవి అమెరికాలొ మార్పు తెనున్నారు ఒబామ ఆంద్రప్రదెశ్ లొ అలాంటి మార్పుకు మన బాసే చిరునామ మెగాస్టార్ అనిపించుకున్నారు సినిమాలొ చెసి మెగా అబినయం మెగాలీడర్ అనిపించుకుంటున్నారు చెసి సమాజిక న్యాయం బాస్ రాకతొ రాజకియల్లొ ప్రారంబం అయ్యింది నూతన అద్యాయం ప్రజాభీష్టం మేరకు ఇక అన్ని అవ్వనున్నాయి సముదాయం మెగా మెజారీటితొ గెలువనుంది మన బాస్ బొమ్మ వొచ్చే ఎన్నికల్లొ వెరే పార్టిలకు తిరగ నుంది దిమ్మ ప్రజాబలమే బాస్ కున్న రక్షణ కవచం త్వరలొనే సంతొషాంద్రప్రదెశ్ చూడనుంది ఈ ప్రపంచం ప్రజరాజ్యం గెలుపుకై నేను సైతం అంటు పవన్ చెసారు జనం లొకి నడక యాత్రలొ కనిపించింది ప్రజల్లొ ప్రజరాజ్యంకున్న తడాక యాత్రలొ పవన్ అన్నారు కొడితె కుంబస్థలం పగలాలి రానున్న ఎన్నికల్లొ మెగా విజయంతొ ప్రజరాజ్యం వెలగాలి ఇప్పటి వరకు నడిచింది దొపిడి రాజ్యం దొంగల రాజ్యం దానిని అంతం చెయనుంది ప్రజరాజ్యం చేసి సరైన వైద్యం ప్రజలు ప్రజరాజ్యం కావాలని తలచుకుంటున్నారు వారికి ఆనందం అందించే పాలనను త్వరలొనే అందుకుంటారు ప్రజసెవే లక్షంగా ప్రజల్లొకి వెళ్తునారు మన సారది వారి అండగ మనం అందరం కడుదాం పటిష్టమైన వారది ప్రజరాజ్యం గెలుపుకై చేయి చేయి కలుపుదాం మెగా సైన్యం పవర్ ఎమిటొ ప్రపంచానికి తెలుపుదాం జి.సునిల్ చిరు మెగాఫ్యాన్ 9848888317 gokarasunil@gmail.com |
prajarajyam-sevakudu
srikanth.medarametla@gmail.com
Thursday, January 22, 2009
ఆంద్ర ఒబామ: మెగాస్టార్ చిరంజీవి
Monday, January 19, 2009
100 రొజుల్లొ రానున్న ప్రజారాజ్యం మెగా హిట్ అయ్యింది రాజంలొ రైతుల సదస్సు అక్కడ బాస్ గెలుచుకున్నారు అన్నదాత మనస్సు 10గంటలు ఉచితంగా ప్రజారాజ్యం ఇస్తుంది రైతులకి నాణ్యమైన విద్యుతు తత్ద్వార మెరుగైన అన్నదాత జీవితానికి ఇస్తుంది మద్దతు చెరిగారు రైతులను పట్టించుకొని పాలకులపై నిప్పులు ఎత్తి చూపారు ఆ పాలకులు చెసిన తప్పులు బాస్ అన్నారు గెలిపించండి నన్ను ఉంటాను మీ వెన్నుదన్ను మెగా జనసంద్రంగా మారింది విశాక సాగర తీరం రౌండు కళ్ళు చాలవు చూడటానికి బాస్ పై ప్రజలకు ఉన్న మమకారం ఇన్నాళ్ళు మత్యకారులను పట్టించుకొని పాలకులకు చొప్పమన్నారు బుద్ది అన్నారు వారి సమస్య పరిష్కారం కొరకు PRPకి వుంది చిత్తశుద్ది ఇన్నాళ్ళు పాలకుల వళ్ళ వారి జీవితాలు అయ్యాయి గుళ్ళ వారికి మెలు జరగనుంది కెవలం ప్రజారాజ్యం వళ్ళ కొందరు వెరే కుటమిలొ చెరానున్నారు వేసి PRPని తక్కువ అంచన వారికి తప్పదు రానున్న రొజుళ్ళొ వొంచన వారు మహా కుటమిలొ చేరటానికి పడుతున్నారు తొందర ఇన్ ఫ్రంట్ క్రొకడెల్ ఫెస్టివల్ వుంది వారికి మున్ముందర ఇన్నాళ్ళు అన్యాయం చెసిన పార్టీలకు జనం చొప్పనున్నారు గుణపాఠం ప్రజాపక్షం వుండె ప్రజారాజ్యంకి ఇవ్వనున్నారు అధికారపీఠం పుష్కలంగా ఉన్నాయి ప్రజాపాజ్యంపైన ప్రజల దీవైన మరొ 100 రొజుళ్ళొ రానున్నది ప్రజల యొక్క పాలన ప్రజాబలంతొ ప్రజలరాజ్యం 100 రొజుళ్ళొ అధికారంలొకి వొస్తుంది అప్పుడు ప్రజా పలన అంటే ఎలా వుంటుందొ అందరికి తెలుస్తుంది మెగా స్పీడ్ తొ ప్రజల్లొకి దూసుకెల్తునారు PRP నాయకులు వారి రాకతొ ప్రజలు కానునారు పరిపాలించె పాలకులు ప్రజారాజ్యంలొ ప్రజల జీవితం కానున్నది మెరుగు వారి జీవితంలొ తెనున్నది సంతొషం వెలుగు జి.సునిల్. మెగా ఫ్యాన్ 9848888317 http://sunil-megafan.blogspot.com |
Subscribe to:
Comments (Atom)