prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Thursday, February 5, 2009

MEGA BROTHERS COLLECTIVELY DOIT……. MAKE PRAJAARAAJYAM MEGAHIT

MEGA BROTHERS COLLECTIVELY DOIT……. MAKE PRAJAARAAJYAM MEGAHIT

ప్రస్తుత పాలన చూసి భవిషత్తు ఎలా వుంటుందొ అని బయపడకు నేస్తం
ఎందుకంటే మనకు సహాయం చేయటానికి వచ్చింది మెగా హస్తం

సహాయం కొరకు మనకు దొరికింది మెగా బాసట
ప్రతి కష్టజీవికి ఇక దొరుకుతుంది అలసట

గెలిపించుకుందాం మన కొసం వచ్చిన మెగా నాయకుడిని
ఇపుడు గెలిపించుకొపొతే మిస్ అవుతాం అలాంటి మెగా ప్రజాసేవకుడిని

వారి గెలుపుకై ఏక్యంగా పనిచేయాలి మన మెగా సైన్యం
బాస్ తొ కలిసి ప్రజా సమస్యలను చేద్దాం శూన్యం

మన సహయం బాస్ కి ఎంత ముఖ్యమో జర బాయి సంజొ
చాతకాని ప్రస్తుత పాలకులను నిద్ర పుచ్చుదాం పలికి వాళ్ళకి జొజొ

అవ్వాలంటే మన PRP ప్రతినిదులు విజేతలు
ఇక మనం పంచుకొవాలి బాద్యతలు

ప్రతి ఒకరు పార్టి విజయానికి ఆలొచించండి కాస్త
కలిసి కట్టుగా వేద్దాం అధికారంకి రాస్త

ఇన్నాళ పాలకుల దొర్జన్యాలు ప్రజలకు తెలపాలి
మనం ఎతువంటి మార్పు తెస్తామో చొప్పి వాళ్ళని మన వైపు మలపాలి

ప్రస్తుత పాలకుల వళ్ళ పైదవాడి ఇంట్లొ నుంచి వస్తున్నాయి చితిమంటలు
బాస్ రాకతొ Rs.100 వంట సరకులతొ ఇక వారి ఇంత్లొ ఉంటాయి గుమ గుమ వంటలు

ఇక మనకు వొద్దు ఈ అస్త వ్యస్త వ్యవస్థ
మన పాలనతొ లెకుండ చేసుకుందాం యెతువంటి అవస్త

ప్రజలను పట్టించుకొని నాయకులను చూసి నిన్నటి వరకు ప్రజలు అయ్యారు నారాజు
ప్రజల కొసమే వచ్చిన మెగా నాయకుడిని చూసి సంతొషంతొ ఉన్నారు వారు ఈ రొజు

ప్రజారాజ్యం వల్లే
సంతొషంగా ఉండకలుగుతుంది ప్రతి పల్లే

"నాలొ ఊపిరి ఉన్నన్నాళు ఉండవు మీకు కన్నీళు" అంటునాడు మన కొండవీటి రాజ
అలాంటి నాయకుడిని గేలిపించి ఆనందంతొ మోగిద్దాం బ్యాండ్ బాజ

జి.సునిల్.
మెగా ఫ్యాన్
9848888317
http://sunil-megafan.blogspot.com/
gokarasunil@gmail.com

Wednesday, February 4, 2009

Chiranjeevi's roadshow in Krishna within 10 days

Praja Rajyam president Chiranjeevi’s road show in Krishna district is expected to take place in 10 to 15 days from now.
He will start his tour at Nagayalanka near Machilipatnam and conclude here after touching Avanigadda and scores of towns on National Highway-9 popularly known as Bandar Road

Announcing this at a press conference here in Vijayawada , PRP district spokespersons Yanamala Murali Krishna, Muthamsetti Rajendra Prasad and Tatineni Sriram said their president’s road show would bring a new lease of life to the party cadres in the entire district. They asserted that a wave of support from all segments of people would generate in the coming days.

The PRP leaders said that the controversy arising out of Kesineni Srinivas (Nani) would not have any impact on the PRP prospects. They took strong objection to Nani’s statement that without him, there was no Praja Rajyam Party in Krishna district. They pointed out that it was Chiranjeevi’s charisma that was the big asset for the PRP rather than any other leaders like Nani.

After the exit of Nani, the PRP is in a hunt for an equally or more capable leader to head the party urban unit as convener.

Chiranjeevi to contest from two places

Praja Rajyam president K. Chiranjeevi said that he was toying with the idea of contesting the Assembly elections from two constituencies.
Tirupati is under active consideration, while another constituency is yet to be chosen

He told this news in a press conference at Bichkunda , a remote village in Jukkal constituency in Nizamabad constituency , on Monday.

Monday, February 2, 2009

చెక్ దె ప్రజారాజ్యం

చెక్ దె ప్రజారాజ్యం

కలసి కట్టుగా ఎదురుకుందాం రానున్న ఎన్నికల పరీక్ష
నెరవేర్చుకుందాం బాస్ ను సీయం చేయాలనే మన ఆకంక్ష

గడప గడపకు ప్రజారాజ్యం అవ్వాలి మన నీనాదం
ప్రజా సమస్యలు తీర్చి పొందుదాం ఫ్రజల ఆమోదం

స్వార్ద నాయకులు పార్టిపై వేస్తునారు నింద
పార్టీని ఏమి చేయలేరు వాళ్ళు తపస్సు చెసిన తలకింద

ప్రజాబలమే ప్రజారాజ్యం కున్న కొండంత ఆస్తి
వాళ్ళు ఉనంత వరకు మనకు అవసరం లేదు వెరే పార్టిలతొ దొస్తి

దెవతలా పూజించే మహిళలపై జరుగుతున్నాయి ఘాతకాలు
బాస్ రాకతొ బంగారు బవిషత్తు వైపు సాగుతాయి వారి జాతకాలు

ప్రజా వ్యతిరేకమైన ప్రతి పనిలొ ప్రజారాజ్యం చేసుకుంటుంది జొక్యం
సాదిస్తుంది ప్రజల సొక్యం

బాస్ రాకతొ అంతం అవ్వుతుంది రాష్ట్రంలొ జరిగే ప్రతి దారుణం
బాస్ పాలన తెప్పించుకొవటానికి ఇదే మంచి తరుణం

ప్రజారాజ్యంతొ వినపించబొతుంది ప్రజల గలం
చిరు పాలనలొ రాష్ట్రం కానుంది సస్యశామలం

బాస్ విజయం కొరకు ఇక అందరిలొ రావాలి కదలిక
ప్రజా సంక్షెమ పదకాలతొ వేద్దాం చక్కటి ప్రణాలిక

పార్టి విజయం కోసం వడ్డుదాం మన శక్తులు యావత్తు
తెచ్చుకుందాం బంగారు భవిషత్తు

ప్రజాబలంతొ రానున్న ఎన్నికల్లొ బాస్ తిప్పనున్నారు చక్రం
కుల్లిపొయిన వ్యవస్థను చెయనున్నారు సక్రం

ప్రజాబలం ఉన్న ప్రజారాజ్యంకి వుండదు ఎతువంటి పోటి
రానున్న ఎన్నికల్లొ పొందుతుంది బంపర్ మేజారిటి

బాస్ అధికారం రావటంతొ రాజకియ అవినీతిని తుడిపేస్తాడు
తన అధ్బుత పాలనతొ మనని మురిపించేస్తాడు

రానున్న ఎన్నికల్లొ బాస్ విజయం కాంక్షిస్తు కలసి అందాం "జె హొ"
బాస్ పాలన చూసి అందరు అంటారు "బాస్ నువ్వు అదరహొ"

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317