జయం మనదేరా
ఎలెక్షన్ కమిషన్ మోగించింది ఎన్నికల దండొర
ఆ ఎన్నికల్లొ జయం మనదేరా సొదర
ఇప్పటి వరకు పాలించిన పాలకులపై ప్రజలకు నశిచింది సహనం
మార్పు తేనున్న మన బాస్ ను ఎక్కించనున్నారు సీయం సింహాసనం
రానున్న ఎనికల తరవాత అధికారంలొకి రానున్నారు మన మెగా నేత
అప్పుడు స్టార్ట్ అవుతుంది అవినీతి పరుల ఏరివేత
సప్పొర్ట్ చేద్దాం బాస్ రాజకియ రంగంలొ చెస్తున ఈ మహా హొమం
కలిసి సాదిద్దాం జన సంక్షేమం
తట్టుదాం ప్రతి ఇంటి తలుపులు
వివరిద్దాం మనం తెచ్చే మార్పులు
ఇప్పటి వరకు ప్రజలు కస్టాలతొ చేసారు సంజొత
బాస్ రాకతొ మారనుంది ఆనంద జీవితం వైపు వాళ్ళ తల రాత
ప్రజారాజ్యం తెద్దాం కలిసి మనమంత
లేకుండ చేసుకుందాం జీవితంలొ ఎతువంటి చింత
ప్రజలకు విఙ్ఞప్తి:
===========================================================
మీ కొసం పోరాడలేదు రాజకియ నాయకుడు ఏనాడు
కాని బాస్ మీ కొసం మీలొ ఒకడై పొరాడుతున్నాడు ఈనాడు
గత రాజకియ నాయకులకు, బాస్ కు వున్న తేడ పొల్చుకొండి
మీకు నిజమైన సెవ చేసే వారు ఎవరొ తేల్చుకొండి
అలాంటి నాయకుడు దొరకడం మన వరం
అలాంటి నాయుకుడు మన అందరికి ఎంతొ అవసరం
ఇలాంటి మంచి అవకాశాని చేజార్చుకొకండి
మీ అందరి సహకారంతొ బాస్ ని అధికారంలొకి చేర్చండి
మీమ్మల్ని పట్టించుకొని గత పాలకులను ఇక నమ్మకండి
మీ అముల్యమైన ఓటుని వాళ్ళకు అమ్మకండి
==============================
ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కొరకు తప్పిస్తుంది బాస్ మది
ఏనాడు బాస్ మరచిపోరు తను ప్రజలకు ఛెయాల్సిన విది
ఇక చిరు గెలుపు అవ్వాలి మన అందరి స్వాశ
నెరవేర్చుకుందాం బాస్ సియం చేయాలనే మన ఆశ
"మార్పు కొసం.........................ప్రజారాజ్యం "
మీ
జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317

"మార్పు కొసం.........................
మీ
జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317
http://sunil-megafan.blogspot.