prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Saturday, March 21, 2009

రాజధానిలొ దుమ్ము లేపిన ప్రజ విజయభేరి

రాజధానిలొ దుమ్ము లేపిన ప్రజ విజయభేరి

ఖచ్చితంగా ప్రజరాజ్యమే వస్తుంది అధికారంలొకి ఈ సారి
అందుకు నిదర్శనం సూపర్ డూపర్ హిట్ అయిన ప్రజ విజయభేరి

బాస్ సభలొ విజయభేరి మోగించారు
అందరిలొ నూతన ఉత్తేజాని ఉప్పొంగించారు

జరిగిన ఈ మెగా సైన్యం మెగా జాతర
చెస్తుంది అవినీతి పరులను పాతర

ప్రజలు బారి సంఖ్యలొ అయ్యారు మమేకం
చెయనున్నారు ప్రజరాజ్యంకి పట్టాభిషేకం

పవన్ అన్నారు అన్నయను నాయకుడిలా చుడటం అనేది తన కల
అది నిజం అయ్యింది ఇల

బాస్ స్టార్ట్ చేసారు అంటు ప్రజరాజ్యంలొ సభ్యత్వం తీసుకుంది ప్రక్రుతి
గుర్తు చెసుకున్నారు అది సభల్లొ సహకరిస్తున్న సంగతి

సభలొ ఇతర నాయకుల అవినీతిపై విమర్శనస్త్రాలు సందించారు
తన ప్రేమ మాటలతొ ప్రజలను ప్రజరాజ్యం వైపు బందించారు

అందరు అన్నారు ప్రజరాజ్యం ఒక గాలి బుడగ
వచ్చిన జనం తెలుపుతుంది ప్రజరాజ్యంకి రాష్ట్రంలొ ఉన్న పడగ

బాస్ అన్నారు, అన్ని ఉన్నాయి కనుక నాకు ఇక లేదు స్వార్దం
ప్రజా సెవే నా జీవిత పరమార్దం

అందరు అడుగుతున్నారు ప్రజరాజ్యంకి ఎమి వుంది
బాస్ ప్రశ్నించారు ఎమి లేక పోతే 5 రొజుల్లొ ఎల వచ్చారు ఇంత మంది

మూడొవారికి అధికారం రానికుండ రొండు పార్టిలు అయ్యారు మిక్సింగ్
బాస్ అన్నారు ఆ పార్టిలు చేస్తున్నారు మ్యాచ్ ఫిక్సింగ్

బి.సి, మైనార్టిల మేలు కొరకు కేటాయించనున్నారు వేల కోట్లు
తీర్చడానికి వారు పదుతున్న పాట్లు

బాస్ అన్నారు ఇతర పార్టిల ఫ్రీ వాగ్దానలకు పడకండి వ్యామొహం
ఎందుకంటె అవి ఆశ చూపించి తినే సిం హం

బాస్ అన్నారు నేను మీ చేతిలొ ఆయుదాని
మీరు ఎలా మలిస్తే అలా సాగే సాయుదాని

ప్రజల పాలన ఇచ్చే ప్రజరాజ్యం ఒక అద్బుతం
మన పాలనతొనె తెచ్చుకుందాం జీవితానికి కావలసిన అమ్రుతం

బాస్ మనందరి అశారేఖ
ప్రజలార ఇద్దాం బాస్ కు ఒక మోక


జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317
http://sunil-megafan.blogspot.com/
gokarasunil@gmail.com