prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Monday, January 19, 2009

100 రొజుల్లొ రానున్న ప్రజారాజ్యం

మెగా హిట్ అయ్యింది రాజంలొ రైతుల సదస్సు
అక్కడ బాస్ గెలుచుకున్నారు అన్నదాత మనస్సు

10గంటలు ఉచితంగా ప్రజారాజ్యం ఇస్తుంది రైతులకి నాణ్యమైన విద్యుతు
తత్ద్వార మెరుగైన అన్నదాత జీవితానికి ఇస్తుంది మద్దతు

చెరిగారు రైతులను పట్టించుకొని పాలకులపై నిప్పులు
ఎత్తి చూపారు ఆ పాలకులు చెసిన తప్పులు

బాస్ అన్నారు గెలిపించండి నన్ను
ఉంటాను మీ వెన్నుదన్ను

మెగా జనసంద్రంగా మారింది విశాక సాగర తీరం
రౌండు కళ్ళు చాలవు చూడటానికి బాస్ పై ప్రజలకు ఉన్న మమకారం

ఇన్నాళ్ళు మత్యకారులను పట్టించుకొని పాలకులకు చొప్పమన్నారు బుద్ది
అన్నారు వారి సమస్య పరిష్కారం కొరకు PRPకి వుంది చిత్తశుద్ది

ఇన్నాళ్ళు పాలకుల వళ్ళ వారి జీవితాలు అయ్యాయి గుళ్ళ
వారికి మెలు జరగనుంది కెవలం ప్రజారాజ్యం వళ్ళ

కొందరు వెరే కుటమిలొ చెరానున్నారు వేసి PRPని తక్కువ అంచన
వారికి తప్పదు రానున్న రొజుళ్ళొ వొంచన

వారు మహా కుటమిలొ చేరటానికి పడుతున్నారు తొందర
ఇన్ ఫ్రంట్ క్రొకడెల్ ఫెస్టివల్ వుంది వారికి మున్ముందర

ఇన్నాళ్ళు అన్యాయం చెసిన పార్టీలకు జనం చొప్పనున్నారు గుణపాఠం
ప్రజాపక్షం వుండె ప్రజారాజ్యంకి ఇవ్వనున్నారు అధికారపీఠం

పుష్కలంగా ఉన్నాయి ప్రజాపాజ్యంపైన ప్రజల దీవైన
మరొ 100 రొజుళ్ళొ రానున్నది ప్రజల యొక్క పాలన

ప్రజాబలంతొ ప్రజలరాజ్యం 100 రొజుళ్ళొ అధికారంలొకి వొస్తుంది
అప్పుడు ప్రజా పలన అంటే ఎలా వుంటుందొ అందరికి తెలుస్తుంది

మెగా స్పీడ్ తొ ప్రజల్లొకి దూసుకెల్తునారు PRP నాయకులు
వారి రాకతొ ప్రజలు కానునారు పరిపాలించె పాలకులు

ప్రజారాజ్యంలొ ప్రజల జీవితం కానున్నది మెరుగు
వారి జీవితంలొ తెనున్నది సంతొషం వెలుగు

జి.సునిల్.
మెగా ఫ్యాన్

No comments: