చెక్ దె ప్రజారాజ్యం
కలసి కట్టుగా ఎదురుకుందాం రానున్న ఎన్నికల పరీక్ష

నెరవేర్చుకుందాం బాస్ ను సీయం చేయాలనే మన ఆకంక్ష
గడప గడపకు ప్రజారాజ్యం అవ్వాలి మన నీనాదం
గడప గడపకు ప్రజారాజ్యం అవ్వాలి మన నీనాదం
ప్రజా సమస్యలు తీర్చి పొందుదాం ఫ్రజల ఆమోదం
స్వార్ద నాయకులు పార్టిపై వేస్తునారు నింద

పార్టీని ఏమి చేయలేరు వాళ్ళు తపస్సు చెసిన తలకింద
ప్రజాబలమే ప్రజారాజ్యం కున్న కొండంత ఆస్తి

వాళ్ళు ఉనంత వరకు మనకు అవసరం లేదు వెరే పార్టిలతొ దొస్తి
దెవతలా పూజించే మహిళలపై జరుగుతున్నాయి ఘాతకాలు

బాస్ రాకతొ బంగారు బవిషత్తు వైపు సాగుతాయి వారి జాతకాలు
ప్రజా వ్యతిరేకమైన ప్రతి పనిలొ ప్రజారాజ్యం చేసుకుంటుంది జొక్యం

సాదిస్తుంది ప్రజల సొక్యం
బాస్ రాకతొ అంతం అవ్వుతుంది రాష్ట్రంలొ జరిగే ప్రతి దారుణం
బాస్ పాలన తెప్పించుకొవటానికి ఇదే మంచి తరుణం
ప్రజారాజ్యంతొ వినపించబొతుంది ప్రజల గలం

చిరు పాలనలొ రాష్ట్రం కానుంది సస్యశామలం
బాస్ విజయం కొరకు ఇక అందరిలొ రావాలి కదలిక

ప్రజా సంక్షెమ పదకాలతొ వేద్దాం చక్కటి ప్రణాలిక
పార్టి విజయం కోసం వడ్డుదాం మన శక్తులు యావత్తు

తెచ్చుకుందాం బంగారు భవిషత్తు
ప్రజాబలంతొ రానున్న ఎన్నికల్లొ బాస్ తిప్పనున్నారు చక్రం

కుల్లిపొయిన వ్యవస్థను చెయనున్నారు సక్రం
ప్రజాబలం ఉన్న ప్రజారాజ్యంకి వుండదు ఎతువంటి పోటి

రానున్న ఎన్నికల్లొ పొందుతుంది బంపర్ మేజారిటి
బాస్ అధికారం రావటంతొ రాజకియ అవినీతిని తుడిపేస్తాడు

తన అధ్బుత పాలనతొ మనని మురిపించేస్తాడు
రానున్న ఎన్నికల్లొ బాస్ విజయం కాంక్షిస్తు కలసి అందాం "జె హొ"

బాస్ పాలన చూసి అందరు అంటారు "బాస్ నువ్వు అదరహొ"
జి.సునిల్
జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317
No comments:
Post a Comment