prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Friday, February 20, 2009

ఆంధ్రప్రదేశ్ లొ వీస్తున్న మెగా చిరు గాలి

ఆంధ్రప్రదేశ్ లొ వీస్తున్న మెగా చిరు గాలి

కర్నూల్ లొ బాస్ యాత్రకు కురుస్తుంది పూల వర్షం
బాస్ ప్రతి మాటకు ప్రజలు పలుకుతున్నారు మెగా హర్షం

బాస్ అన్నారు ప్రజాబిష్టమే, ప్రజారాజ్యం మ్యానిఫేస్టొ
ప్రజలకు సేవ చేయటమే ప్రజారాజ్యం మేన్ మోటొ

అవినీతి పాలకుల పైన మెగా మాటలు సందించారు
ప్రజల మేలు కొరే మాటలతొ వారి మరింత ప్రేమను సంపాదించారు

ఇప్పటి వరకు పాలకులు, ప్రజలకు ఆశ చూపించారు రాసి గాల్లొ రాతలు
కాని ప్రజరాజ్యంలొ ఉంటుంది కేవలం ప్రజల కలలను నేరవేర్చే చేతలు

ఇప్పటి వరకు జరిగిన పాలన రాష్ట్రానికి అయ్యింది భస్మాసుని హస్తం
వాటి నుంచి ప్రజలను కాపాడుతుంది ప్రజారాజ్యం అస్త్రం

ఇప్పటి వరకు ప్రజారాజ్యంని చూసాం మన కల్లొ
బాస్ రాకతొ ఆ రాజ్యం వాలనుంది మన వల్లొ

ఎర్ర కొట అయిన ఖమ్మంలొ సాగుతుంది యువరాజ్యం నాయకుడి మెగాపవర్ సెగ
జన ప్రభంజనంతొ పి.అర్.పి వేయనుంది అక్కడ పాగ

నేటి CNN-IBN సర్వే ఫలితం
రేపు పి.అర్.పి ఘన విజయం తరవాత అవుతుంది డస్ట్ బిన్లొ పడే కాగితం


CNN-IBN నుంచి వచ్చిన సర్వేని తీసుకుందాం లైటు
పి.అర్.పి విజయం కొసం కంటిన్యు చేద్దాం మన మెగా ఫైటు


నొ డవుట్, రానున్న ఎన్నికల్లొ ప్రజారాజ్యం హవే చల్త

విరే పార్టిలు పడక తప్పవు బోల్త



ఎటువంటి మార్పు తేనున్నామో ప్రజలకు వివరిద్దాం

ఆ మార్పుతొ అవినీతిని, వేనుకబాటుతనన్ని చేదిద్దాం



కలసి కట్టుగా తెద్దాం సొసైటిలొ చేంజ్

చూపిద్దాం ప్రజారాజ్యం మెగా రేంజ్




కలిసి కట్టుగా ప్రజారాజ్యాని స్థాపిద్దాం

సంతొషాంధ్రప్రదెశ్ ని తిలకిద్దాం



శివరాత్రి సందర్బంగా ఆ పుణ్య దంపతులకు పెడుతున్నాం దండాలు
కొరుకుంటు ప్రజారాజ్యంలొ లేకుండ చేయమని ప్రజలకు ఎటువంటి గండాలు

"మార్పు కొసం.........................ప్రజారాజ్యం "
మీ
జి.సునిల్
9848888317.

Tuesday, February 17, 2009

Chiru - Kurnool tour from 18th for 5 days

P R P Chief - Chiranjeevi is going to tour Kurnool district from 18th of this month for 5 days as a part of Praja Ankitha Yatra, in this tour he is going to intensify his canvassing and would resolve the issues of misunderstandings in the party.
This tour was postponed many times before

This tour would be to counter the image made by N B K in the recent past and turn voters towards P R P. Chiru tour would start from Dhone road show.

Sunday, February 15, 2009

అసెంబ్లీ ప్రాంగణం======చూడలేం అక్కడ జరిగే దారుణం

అసెంబ్లీ ప్రాంగణం======చూడలేం అక్కడ జరిగే దారుణం

అసెంబ్లీ లొ రొజు జరుగుతుంది తమాష
ప్రజప్రతినిదులార మీరు కంటిన్యు చేయండి హమేష

అందుకేగా మీరు అసెంబ్లీకి వెల్లేది
మా తరుపున మీమ్మల్ని అక్కడ 5 సంవత్సరాలు దింపేది

టీవి లొ మాకు కనిపిస్తుంది మీ మంచి సినిమా
ఇక సినెమ హాళ్ళు మాకు అవసరమా?

జన సమస్య పరిష్కారం కొరకు ఉండాలి మీ పలుకులు
ప్రజా సమస్యలు కాదు, అక్కడ టాపిక్లు అవుతున్నారు మీ కొడుకులు

ఒకరిపై ఒకరు వేసుకుంటునారు బురద
వినిపిస్తునాయి ఆరొపణల వరద

ఎనాడైన ప్రజా సమస్యలు మీ మధ్య వచ్చాయ చర్చా?
మీ ఈ చత్త మాటలకు కొట్ల రుపాయులు కర్చా?

యెవడబ్బ సొమ్మని చెస్తునారు డబ్బులు వ్రుద
గుర్తుకు రావటం లేదా మీమ్మల్ని అసెంబ్లికి పంపించిన ప్రజల వ్యద

మీమ్మల్ని చూస్తుంటె ప్రజలకు వేస్తుంది చీత్కారం
ఇకనైన మారకపొతే ప్రజలు మీకు చేస్తారు సరైన సత్కారం

మీ ప్రవర్తన చూసి తెచ్చుకొండి సిగ్గు
ప్రజా సమస్యలపై వైపు ఇకనైన చూపండి మోగ్గు

మీ మీధే ప్రజలు పెట్టుకునారు ఆశలు సర్వం
వారు మీమ్మల్ని చూస్తే పడేటట్టు చేయండి గర్వం

ప్రజాలార, మార్పు ఎందుకు కావాలొ ఇప్పుడైన గుర్తిచండి
మీ మేలు కొరే నాయకులను అసెంబ్లి కి పంపిచండి

మార్పు కొసం...................ప్రజారాజ్యం

మీ
జి.సునిల్
చిరు మెగాఫ్యాన్

9848888317

http://sunil-megafan.blogspot.com/

gokarasunil@gmail.com

Chiranjeevi inspired by Pawan Kalyan !

P R P Chief Chiranjeevi has set up his party about six months back and day by day his పబ్లిక్ speech is getting more refined, response he is getting from public is very good.
According to observers Chiru's brother Pawan Kalyan ever since started touring Chiru voice started raising up as he felt that an aggressive voice has joined him

Chiru has raised his voice and started aggressive speeches since then he is getting tremendous response from public. Chiru has realized this and is now attacking the Congress and Telugu Desam with harsher words is paying big returns for him