prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Friday, February 20, 2009

ఆంధ్రప్రదేశ్ లొ వీస్తున్న మెగా చిరు గాలి

ఆంధ్రప్రదేశ్ లొ వీస్తున్న మెగా చిరు గాలి

కర్నూల్ లొ బాస్ యాత్రకు కురుస్తుంది పూల వర్షం
బాస్ ప్రతి మాటకు ప్రజలు పలుకుతున్నారు మెగా హర్షం

బాస్ అన్నారు ప్రజాబిష్టమే, ప్రజారాజ్యం మ్యానిఫేస్టొ
ప్రజలకు సేవ చేయటమే ప్రజారాజ్యం మేన్ మోటొ

అవినీతి పాలకుల పైన మెగా మాటలు సందించారు
ప్రజల మేలు కొరే మాటలతొ వారి మరింత ప్రేమను సంపాదించారు

ఇప్పటి వరకు పాలకులు, ప్రజలకు ఆశ చూపించారు రాసి గాల్లొ రాతలు
కాని ప్రజరాజ్యంలొ ఉంటుంది కేవలం ప్రజల కలలను నేరవేర్చే చేతలు

ఇప్పటి వరకు జరిగిన పాలన రాష్ట్రానికి అయ్యింది భస్మాసుని హస్తం
వాటి నుంచి ప్రజలను కాపాడుతుంది ప్రజారాజ్యం అస్త్రం

ఇప్పటి వరకు ప్రజారాజ్యంని చూసాం మన కల్లొ
బాస్ రాకతొ ఆ రాజ్యం వాలనుంది మన వల్లొ

ఎర్ర కొట అయిన ఖమ్మంలొ సాగుతుంది యువరాజ్యం నాయకుడి మెగాపవర్ సెగ
జన ప్రభంజనంతొ పి.అర్.పి వేయనుంది అక్కడ పాగ

నేటి CNN-IBN సర్వే ఫలితం
రేపు పి.అర్.పి ఘన విజయం తరవాత అవుతుంది డస్ట్ బిన్లొ పడే కాగితం


CNN-IBN నుంచి వచ్చిన సర్వేని తీసుకుందాం లైటు
పి.అర్.పి విజయం కొసం కంటిన్యు చేద్దాం మన మెగా ఫైటు


నొ డవుట్, రానున్న ఎన్నికల్లొ ప్రజారాజ్యం హవే చల్త

విరే పార్టిలు పడక తప్పవు బోల్త



ఎటువంటి మార్పు తేనున్నామో ప్రజలకు వివరిద్దాం

ఆ మార్పుతొ అవినీతిని, వేనుకబాటుతనన్ని చేదిద్దాం



కలసి కట్టుగా తెద్దాం సొసైటిలొ చేంజ్

చూపిద్దాం ప్రజారాజ్యం మెగా రేంజ్




కలిసి కట్టుగా ప్రజారాజ్యాని స్థాపిద్దాం

సంతొషాంధ్రప్రదెశ్ ని తిలకిద్దాం



శివరాత్రి సందర్బంగా ఆ పుణ్య దంపతులకు పెడుతున్నాం దండాలు
కొరుకుంటు ప్రజారాజ్యంలొ లేకుండ చేయమని ప్రజలకు ఎటువంటి గండాలు

"మార్పు కొసం.........................ప్రజారాజ్యం "
మీ
జి.సునిల్
9848888317.

No comments: