| MEGA BROTHERS COLLECTIVELY DOIT……. MAKE PRAJAARAAJYAM MEGAHIT ప్రస్తుత పాలన చూసి భవిషత్తు ఎలా వుంటుందొ అని బయపడకు నేస్తం ఎందుకంటే మనకు సహాయం చేయటానికి వచ్చింది మెగా హస్తం సహాయం కొరకు మనకు దొరికింది మెగా బాసట ప్రతి కష్టజీవికి ఇక దొరుకుతుంది అలసట గెలిపించుకుందాం మన కొసం వచ్చిన మెగా నాయకుడిని ఇపుడు గెలిపించుకొపొతే మిస్ అవుతాం అలాంటి మెగా ప్రజాసేవకుడిని వారి గెలుపుకై ఏక్యంగా పనిచేయాలి మన మెగా సైన్యం బాస్ తొ కలిసి ప్రజా సమస్యలను చేద్దాం శూన్యం మన సహయం బాస్ కి ఎంత ముఖ్యమో జర బాయి సంజొ చాతకాని ప్రస్తుత పాలకులను నిద్ర పుచ్చుదాం పలికి వాళ్ళకి జొజొ అవ్వాలంటే మన PRP ప్రతినిదులు విజేతలు ఇక మనం పంచుకొవాలి బాద్యతలు ప్రతి ఒకరు పార్టి విజయానికి ఆలొచించండి కాస్త కలిసి కట్టుగా వేద్దాం అధికారంకి రాస్త ఇన్నాళ పాలకుల దొర్జన్యాలు ప్రజలకు తెలపాలి మనం ఎతువంటి మార్పు తెస్తామో చొప్పి వాళ్ళని మన వైపు మలపాలి ప్రస్తుత పాలకుల వళ్ళ పైదవాడి ఇంట్లొ నుంచి వస్తున్నాయి చితిమంటలు బాస్ రాకతొ Rs.100 వంట సరకులతొ ఇక వారి ఇంత్లొ ఉంటాయి గుమ గుమ వంటలు ఇక మనకు వొద్దు ఈ అస్త వ్యస్త వ్యవస్థ మన పాలనతొ లెకుండ చేసుకుందాం యెతువంటి అవస్త ప్రజలను పట్టించుకొని నాయకులను చూసి నిన్నటి వరకు ప్రజలు అయ్యారు నారాజు ప్రజల కొసమే వచ్చిన మెగా నాయకుడిని చూసి సంతొషంతొ ఉన్నారు వారు ఈ రొజు ప్రజారాజ్యం వల్లే సంతొషంగా ఉండకలుగుతుంది ప్రతి పల్లే "నాలొ ఊపిరి ఉన్నన్నాళు ఉండవు మీకు కన్నీళు" అంటునాడు మన కొండవీటి రాజ అలాంటి నాయకుడిని గేలిపించి ఆనందంతొ మోగిద్దాం బ్యాండ్ బాజ జి.సునిల్. మెగా ఫ్యాన్ 9848888317 http://sunil-megafan.blogspot.com/ gokarasunil@gmail.com |
prajarajyam-sevakudu
srikanth.medarametla@gmail.com
Thursday, February 5, 2009
MEGA BROTHERS COLLECTIVELY DOIT……. MAKE PRAJAARAAJYAM MEGAHIT
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment