మెగా బ్రదర్సు…….మీరు అదుర్సు ప్రజలకు మేలు చెయటానికి ఆ విదాత పెట్టాడు ద్రుష్టి చెసాడు ప్రజారాజ్యం స్రుష్టి మెగా ప్రజాదరణతొ సబల్లొ పాల్గున్నారు మెగా సొదరులు ప్రజారాజ్యం వైపే ప్రజలందరు ఉండేటట్లు వేసారు మెగా దారులు పాల్గున్న సభల్లొ మెగా బ్రదర్స్ చేసారు మెగా విజ్రుంభన ఎమి చేయాలొ అర్దం కాక వెరే పార్టిలు పడుతున్నాయి తర్జన భర్జన ప్రజల్లొ వారు దూసుకెళ్తున్న వైనం,తలపించాయి దుసుకెళ్తున మెగా రాకెట్లు వారి ప్రభంజనంతొ వెరే పార్తిలకు స్టార్ట్ అయ్యాయి ఇక్కట్లు మెగా ప్రసంగాలతొ దద్దరిల్లింది చిత్తూరు నిరుపించారు ఇంత ప్రజాదరన ఉన్న నాయకుడు వేరొకరు ఉండబొరు ప్రజరాజ్యం ఎటువంటి సిద్దాంతాలు లేవని కొందరు చెస్తున్నారు రాద్దాంతం బాస్ అన్నారు ప్రజల బాగొగులే మా ఎకైక సిద్దాంతం బాస్ అన్నారు మంచి ప్రజాప్రతినిదులను రాష్ట్రానికి అందిస్తాం ఈ రాస్ట్రంలొ అబివ్రుద్దికి కావలసిన మార్పు సాదిస్తాం చిరు, ప్రజలకు అంకితమైన సెవాజీవి బాస్ మెగా పాలనతొ ప్రజలతొ అనిపించుకుంటారు “శభాష్ చిరంజీవి” ప్రజలకు మేలు చెసే మార్పు తీసుకొనిరావటమే ప్రజారాజ్యం సూత్రం ఇలంటి పార్టితొ పెట్టుకున్న ఏ పొత్తు అయిన అది పవిత్రం పవర్ స్టార్ పవర్ ఫుల్ ప్రసంగంతొ హొరెక్కింది వరంగల్లు పవన్ ప్రజాసమస్యలతొ పాలకులపై ఎక్కు పెట్టాడు విల్లు యువరాజ్యం నాయకుడి సబల్లొ కనిపించింది యువకుడి వేగం అన్నారు ప్రజల కొరకు నేను సిద్దం చెయటానికి ఎటువంటయిన త్యాగం ప్రజారాజ్యం కొరకు అందరు పాల్గుంటున్నారు అంటు నేను సైతం అందరు పార్టి కొరకు వొడ్డుతున్నారు తమ శక్తులు నూరు శాతం ప్రజారాజ్యం కొరకు పాట పాడాడు మన చిరుత అందులొ వర్ణించాడు ప్రజారాజ్యం యొక్క ఘనత ఇన్నాళ పాలకుల వళ్ళ పెద వారి ఆనందంకి పడింది కళ్ళం బాస్ రాకతొ వారు ఎక్కనున్నారు అందళం బాస్ కు ప్రజల పలుకులే వేదం ప్రజారాజ్యం రాకతొ నెరవేరబొతున్నాయి ప్రజలకు ఇష్టమైన ప్రతి వాదం జి.సునిల్ మెగా ఫ్యాన్ |
prajarajyam-sevakudu
srikanth.medarametla@gmail.com
Sunday, January 25, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment