prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Thursday, January 22, 2009

ఆంద్ర ఒబామ: మెగాస్టార్ చిరంజీవి

ఆంద్ర ఒబామ: మెగాస్టార్ చిరంజీవి
అమెరికాలొ మార్పు తెనున్నారు ఒబామ
ఆంద్రప్రదెశ్ లొ అలాంటి మార్పుకు మన బాసే చిరునామ
మెగాస్టార్ అనిపించుకున్నారు సినిమాలొ చెసి మెగా అబినయం
మెగాలీడర్ అనిపించుకుంటున్నారు చెసి సమాజిక న్యాయం
బాస్ రాకతొ రాజకియల్లొ ప్రారంబం అయ్యింది నూతన అద్యాయం
ప్రజాభీష్టం మేరకు ఇక అన్ని అవ్వనున్నాయి సముదాయం
మెగా మెజారీటితొ గెలువనుంది మన బాస్ బొమ్మ
వొచ్చే ఎన్నికల్లొ వెరే పార్టిలకు తిరగ నుంది దిమ్మ
ప్రజాబలమే బాస్ కున్న రక్షణ కవచం
త్వరలొనే సంతొషాంద్రప్రదెశ్ చూడనుంది ఈ ప్రపంచం
ప్రజరాజ్యం గెలుపుకై నేను సైతం అంటు పవన్ చెసారు జనం లొకి నడక
యాత్రలొ కనిపించింది ప్రజల్లొ ప్రజరాజ్యంకున్న తడాక
యాత్రలొ పవన్ అన్నారు కొడితె కుంబస్థలం పగలాలి
రానున్న ఎన్నికల్లొ మెగా విజయంతొ ప్రజరాజ్యం వెలగాలి
ఇప్పటి వరకు నడిచింది దొపిడి రాజ్యం దొంగల రాజ్యం
దానిని అంతం చెయనుంది ప్రజరాజ్యం చేసి సరైన వైద్యం
ప్రజలు ప్రజరాజ్యం కావాలని తలచుకుంటున్నారు
వారికి ఆనందం అందించే పాలనను త్వరలొనే అందుకుంటారు
ప్రజసెవే లక్షంగా ప్రజల్లొకి వెళ్తునారు మన సారది
వారి అండగ మనం అందరం కడుదాం పటిష్టమైన వారది
ప్రజరాజ్యం గెలుపుకై చేయి చేయి కలుపుదాం
మెగా సైన్యం పవర్ ఎమిటొ ప్రపంచానికి తెలుపుదాం
జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317
gokarasunil@gmail.com

No comments: