ప్రజా పక్షాన ప్రజారాజ్యం ఎమ జొరుగా నడుస్తుంది ప్రజారాజ్యం జట్టు ఆ జొరుకి ఇతర పార్టీలు అవ్వనున్నాయి మట్టు ప్రజా అంకిత యాత్రల్లొ బారిగ వొస్తునారు బాస్ అంటే ప్రాణం ఇచ్చే యువత వారి రాకతొ యాత్రల్లొ వినిపిస్తుంది మెగా కేరింత Rs.100కి వంటింటి సరుకులు ప్రజారాజ్యం ఇచ్చును కడుపు నింపే ఈ పదకాని ప్రతి పేదవాడు మెచ్చను ప్రజారాజ్యం వైపే ఉంది ప్రజల యాంగిల్ గెలుస్తుంది పొటిచేసిన సింగిల్ ప్రజారాజ్యంకి అవసరం లేదు ఎటువంటి కూటమి ప్రాజాబలం ఉంది కనుక ప్రజారాజ్యంకి ఉండదు ఎటు వంటి ఓటమి రానున్న ఎన్నికల్లొ PRP వేలగనున్నది రెపరెప వెరే పార్టిలు పడనున్నాయి టపటప చిరు రాకతొ అంతం అవుతుంది అవినీతి అలంటి నాయకుడు దొరికినందుకు గర్వ పడుతునది మన జాతి అవినీతి రాజ్యంలొ సమాన్యుడు బ్రతుకు అయ్యింది ఎడారి ప్రజారాజ్యంలొ ఆ సమాన్యుడు పొందుతాడు సంతొషాంద్రప్రదేశ్ కి దారి అవినీతి రాజ్యంలొ కరిగిపొయాయి జలాలు ప్రజారాజ్యంలొ కనుపడును పచ్చటి పంట పొలాలు వెనుకబడిన గిరిజనులకు బాస్ చేయనున్నారు సాయం తద్వార సాదించనున్నారు సామాజిక న్యాయం కొండవీటిదొంగ సినెమాలొ గిరిజనుల సంక్షేమం కొరకు చేసారు పదవి త్యాగం నిజ జీవితంలొ చిరు సిని జీవితం ఓదెలేసి అయ్యారు వారి జీవితంలొ బాగం బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకు చిరు ఆలొచిస్తారు అనునిత్యం ఇధి జగమేరిగిన సత్యం చదువు చొప్పిన గురువులకు చేసారు చిరు పాద నమస్కారం ఎంత ఎదిగిన ఓదిగి ఉండటమే చిరు సంస్కారం చిరు రాకతొ ప్రజల్లొ వొచ్చింది తమకు సహయం చేసె నాయకుడు వొచ్చాడనే బావన అందుకే బాస్ ఎక్కడికి వెళ్ళిన ఇస్తునారు వాళ్ళ చల్లటి దీవేన రానున్న రాజ్యం ప్రజారాజ్యందే ఇక ప్రజల్లొ వొస్తున మెగా స్పందనే అందుకు ప్రతీక మీ జి.సునిల్. చిరు మెగ ఫ్యాన్ 9848888317 |
prajarajyam-sevakudu
srikanth.medarametla@gmail.com
Saturday, January 17, 2009
ప్రజా పక్షాన ప్రజారాజ్యం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment