prajarajyam-sevakudu

srikanth.medarametla@gmail.com

Wednesday, December 24, 2008

మెగా ప్రజా అంకిత సభ ఇన్ మెదక్

మెగా ప్రజా అంకిత సభ ఇన్ మెదక్

బాస్ వెళ్ళారు మెదక్
ఆదిరిన సభలతొ మిగితా పార్టీలకు పడింది మెగా జలక్

మొదట వెళ్ళారు పటాన్ చెఱువు
అద్బుతమైన ప్రసంగంతొ మోగించారు మెగా దరువు

సభలలొ చెసారు ప్రస్తుత పాలకులపై దాడి

బాస్ ప్రసంగంలొ కనిపించింది వేడి

SEZల పెరిట ప్రస్తుత పాలకులు కొందరికి కాస్తునారు కొమ్ములు
ఇష్టారాజ్యంగా ఇస్తునారు భూములు

బాస్ అన్నారు SEZలకు వుండాలి హద్దు
పరిమితి మించిన SEZలు మనకు వొద్దు

బాస్ అన్నారు అక్కడ ఉన్న ఇండష్ట్రీస్ వళ్ళ జరుగుతుంది నీటి కాలుషం
ప్రజలను భాదిస్తునా, పాలకులకు పట్టలేదు ఈ సమస్య ఏ నిమిషం

సమస్యలు తీర్చకుండ పాలకులు చేస్తునారు హాస్యం
వాళ్ళకి చొప్పాలి ప్రజా బలం యొక్క బాస్యం

ఇక భాద పడకూడొద్దు ఏ గరీబు
పాలకులను నిలతీయాలి అడుగుతు ఈ సమస్యలకి జవాబు

జవాబుతనం ఒక సారి అయిందంటే మోదలు
వొదులుతుంది ప్రజా సమస్యలకు పట్టిన చెదలు

ప్రజా సమస్యలు తీర్చమని ప్రజలు వెళ్ళకూడొద్దు ప్రభుత్వం కొరకు
ప్రభుత్వమే రావాలి ప్రజల వరకు

అలాంటి పాలనకై వేద్దాం బాస్తొ నడక
చూపిద్దాం ప్రజారాజ్యం యొక్క తడాక

ద్రుడం చేద్దాం పార్టీ మరియు ప్రజల యొక్క కలయిక
అప్పుడు ప్రజారాజ్యం రావటం యెంతొ సులువు ఇక

క్రిస్ట్మస్ శుభాకాంక్షలు తెలుపుతు కొరుకుంటున్నాం ఆ ప్రభు అయిన యేసుని
అధికారం తెమ్మని మన బాసుని

ప్రజారాజ్యం రాబొతుంది వొచ్చే సంవత్సరం
మనకు పాలన ఇచ్చే ఆ సంవత్సరంలొ సంతొషంగా వుందాం అందరం


జి.సునిల్.
మెగా ఫ్యాన్
9848888317
http://sunil-megafan.blogspot.com/

No comments: